Check out our Video version of the Saviour’s Call
[Video Version] | [Français] | [English] |[Español] | [Yoruba] | [Duetsch] | [ខ្មែរ។] | [தமிழ்] | [বাংলা] | [Italiano] | [తెలుగు]
HTML clipboard దయచేసి ఈ ప్రార్ధన గట్టిగా మీ హృదయములోనుండి చెప్పండి:
పరలోకమందున్న తండ్రి,
నేను యేసు నామములో మీ దగ్గరకు వచ్చుచున్నాను.
యేసు మీ ఏకైక అద్వితీయ కుమారుడని నేను నమ్ముచున్నాను.
పరలోకములో భూమిపై ఆయన నామము మాత్రమే నన్ను రక్షింపగలదని నేను నమ్ముచున్నాను.
మీరు ఆయనను నా కొరకు పంపారని నమ్ముచున్నాను.
ఆయన నా కొరకు మరణించాడని నేను నమ్ముచున్నాను.
నా పాపములన్నింటిని ఆయన రక్తము కప్పునని నేను నమ్ముచున్నాను.
మరియు నేను పశ్చాత్తాపపడి నా దుష్ట గతము నుండి మరలుతాను.
యేసు ప్రభూ, ఇప్పుడు నేను ఇచ్చుచున్నాను,
నా హృదయమంతటిని,
నా జీవితమంతటిని.
నేను మిమ్ములను నా జీవితానికి అధిపతిగా చేయుచున్నాను,
ఇప్పటి నుండి మీ పద్దతిలో నా పనులను చేస్తాను!
యేసు ప్రభూ నా జీవితములోనికి రమ్ము మరియు
మీ ఆత్మతో నన్ను నింపుము.
దయచేసి నన్ను నూతన సృష్టిగా చేయుము!
ఇప్పటి నుండి తెలియ పరుస్తాను,
నేను క్రైస్తవుడనని!
ఇప్పటి నుండి తెలియ పరుస్తాను,
నేను తిరిగి జన్మించానని!
నేను రక్షింపబడ్డానని,
నేను విజయము పొందుకున్నాను!
నేను విడుదల పొందాను,
నేను నిరంతరము జీవిస్తూ ఉంటాను!
పరలోకము వైపు పయనిస్తున్నాను!
నరకమును తిరస్కరిస్తున్నాను!
ఇప్పటి నుండి తెలియ పరుస్తాను,
నేను దేవుని బిడ్డనని.
మీకు వందనాలు యేసు!
మీకు వందనాలు ప్రభూ!
మీ పరిశుద్దాత్మతో ఇప్పుడు నన్ను నింపుము.
నా జీవితమును ఒక నిబంధనగా చేయుము,
మీ రక్షించు కృప ద్వారా.
యేసు శక్తి గల నామములో అడుగుచున్నాను
ఆమెన్
హల్లెలూయ! నీవు రక్షింపబడ్డావు! దేవుని కుటుంబములోనికి ఆహ్వానం!
దయచేసి మాకు తెలియ పర్చండి! ఒక క్షణము తీసుకొని మీ సాక్ష్యము మాకు వ్రాసి పంచుకోండి! [నన్ను సంప్రదించడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి నన్ను సంప్రదించడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి]
మేము మీ కొరకు ప్రార్ధించాలనుకుంటున్నాను మీ కొరకు ఉచిత సమాచారము పంపాలని కోరుతున్నాము ఇది నూతన క్రైస్తవ మార్గములో మిమ్మును నడిపిస్తుంది. దేవునికి స్తోత్రము, ప్రార్ధనకు మీరు ఒక జవాబు.
నా స్నేహితుడా దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక!
లిన్ చఫార్ట్
అధిపతి, ఆల్టర్ మినిస్ట్రీ నన్ను సంప్రదించడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి నన్ను సంప్రదించడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
అడగండి, అది మీకు ఇవ్వబడుతుంది;
వెతకండి మరియు మీరు కనుగొంటారు;
కొట్టు, తలుపు మీకు తెరవబడుతుంది ’మాట్ 7: 7